CM Jagan Public Meeting Live: ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు..అర్జునుడు-జగన్‌

| Edited By: Ram Naramaneni

Jan 27, 2024 | 4:55 PM

ఏపీలో ఎన్నికలకు ఇంకా 75 రోజులే టైమ్ ఉంది. ఇప్పటి వరకూ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ల ఎంపికలో తలమునకలైన వైసీపీ.. ఇప్పుడు సిద్ధం పేరుతో ఎన్నికల రణరంగంలోకి దూకుతోంది. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు జగన్‌..ప్రచారంలో భాగంగా వైసీపీ భారీ ఎత్తున సిద్ధం హోర్డింగులను జిల్లాల్లో ఏర్పాటు చేసింది. సభకు ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి YCP కార్యకర్తలు వచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Published on: Jan 27, 2024 04:03 PM