CEC Press Meet: తెలంగాణ ఎన్నికలపై ఈసీ ప్రెస్ మీట్.. లైవ్ వీడియో

|

Oct 05, 2023 | 1:17 PM

మూడు రోజుల పర్యనటన అనంతరం హైదరాబాద్ తాజ్‌ కృష్ణాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఈసీ. రాబోయే ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొనాలని CEC రాజీవ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలతో మేము ముందుగా సమావేశమయినట్లు తెలిపారు. అభ్యర్థుల ప్రచార వ్యయం పరిమితి పెంచాలని పార్టీలు కోరినట్లు వివరించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలతో కూడా అధికారులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల సంఘం 3 రోజుల పాటు పరిశీలించిన విషయం తెలిసిందే.

మూడు రోజుల పర్యనటన అనంతరం హైదరాబాద్ తాజ్‌ కృష్ణాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఈసీ. రాబోయే ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొనాలని CEC రాజీవ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలతో మేము ముందుగా సమావేశమయినట్లు తెలిపారు. అభ్యర్థుల ప్రచార వ్యయం పరిమితి పెంచాలని పార్టీలు కోరినట్లు వివరించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలతో కూడా అధికారులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల సంఘం 3 రోజుల పాటు పరిశీలించిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు CEC, ఇద్దరు కమిషనర్లు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss Sesson 7: డాక్టర్ బాబు vs ముద్దుగుమ్మ.. మతిచెడే రొమాంటిక్ సీన్..

Gold And Silver Price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధర

బైక్ మీద వచ్చి, నోట్ల కట్ట విసిరేసి ఐఫోన్ కొన్న కుర్రాడు !!

పోలీస్‌ బైక్‌ నుంచి లిక్కర్‌ బాటిల్‌ ను చోరీ చేసిన కోతి

తల్లిని చూసుకోవడం కోసం భార్యను కూడా వదిలేసిన ఛాయ్‌వాలా