Burning Topic LIVE : భరత్ అనే నేను… ఒట్టేసి చెప్తున్నా! |కేంద్రాన్ని నిలదీసిన తెలంగాణ ఎంపీలు..(వీడియో)

Updated on: Dec 04, 2021 | 9:21 AM

పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. నాలుగో తేదీన 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ అంశంపై ఉభయ సభల్లోనూ దుమారం రేగుతోంది. అధికార పక్షం, విపక్షాలు తమ తమ వైఖరిపైనే నిలుస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us