BJP Vs TRS : కేంద్రం Vs రాష్ట్రం.. వరిపై ఉరి ఎవరిది? వరి కొనుగోలుపై కేంద్రంతో టిఆర్ఎస్ యుద్ధం..(లైవ్ వీడియో)

Updated on: Nov 14, 2021 | 8:35 AM

TRS vs BJP: వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగింది అధికార టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో గులాబీ సైన్యం ధర్నాలు, నిరసనలు చేపట్టనుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us