Watch Video: రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్రంలో కరువు పరిస్థితులు, విద్యుత్ కోతలు మొదలైనా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంమీద నుంచి పొయ్యిలో పడినట్టుందన్నారు. రాష్ట్రంలో దొంగలు పోయి గజదొంగలు వచ్చారని ఆరోపించారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులు, విద్యుత్ కోతలు మొదలైనా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంమీద నుంచి పొయ్యిలో పడినట్టుందన్నారు. రాష్ట్రంలో దొంగలు పోయి గజదొంగలు వచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరని.. అందుకే చేరికలపై దృష్టి పెట్టారని అన్నారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదని కిషన్ రెడ్డి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Mar 29, 2024 04:47 PM