BJP Arvind Strong Reaction: కవిత వ్యాఖ్యలపై అర్వింద్ స్ట్రాంగ్ రియాక్షన్.. రండి చూసుకుందాం..(వీడియో)

|

Nov 18, 2022 | 1:35 PM

ఇంట్లోని మహిళా సిబ్బంది ఛాతీ మీద రాయితో కొట్టి దాడి చేయడం ఎందుకోసమని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు. ‘నన్ను ఓడిస్తానన్న కవితను ఆహ్వానిస్తున్నా. నేను ఆమెను అన్నదాంట్లో నిజం ఉన్నది కాబట్టే ఇంతలా రియాక్ట్ అయింది.

Published on: Nov 18, 2022 01:35 PM