Big News Big Debate: ఫామ్‌హౌస్‌ వ్యవహారంతో పొలిటికల్‌ హీట్‌.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో నేతల మధ్య మాటలయుద్ధం

|

Oct 27, 2022 | 7:04 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫామ్‌హౌస్‌ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో రచ్చరచ్చగా మారింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫామ్‌హౌస్‌ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో రచ్చరచ్చగా మారింది. యాదాద్రి ఆలయంలో ప్రమాణానికి కేసీఆర్‌ సిద్ధమా అంటూ బండి సంజయ్‌ సవాల్‌ విసిరితే.. మోదీ వస్తే దేనికైనా రెడీ అంటోంది టీఆర్ఎస్. వందల కోట్ల డీల్‌ అంటున్న తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సిబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జి విచారణకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తోంది బీజేపీ. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయాలనుకున్న బీజేపీ కుట్రలు బయటపడటంతో పార్టీ వెన్నులో వణుకు పుడుతుందని టీఆర్ఎస్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కిటికీ అంచున నిల్చుని క్లీనింగ్‌ చేస్తున్న మహిళ !! వణుకు పుట్టిస్తున్న సీన్‌

వేలానికి 41 ఏళ్ల నాటి కేక్‌ ముక్క.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే !!

భార్యాభర్తల మధ్య మటన్ గొడవ.. మధ్యలో వచ్చిన వ్యక్తి దారుణ హత్య

వామ్మో ఎంత ధైర్యం.. ఏకంగా కింగ్‌ కోబ్రా నుదుట ముద్దు !!

విమానాన్ని గాలి కొదిలేసి.. నిద్రమత్తులో పైలట్లు !! ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ వైరల్‌

 

Published on: Oct 27, 2022 07:04 PM