Big News Big Debate: చంద్రబాబు సవాల్‌కు YCP సమాధానమేంటి..?? లైవ్ వీడియో

|

Nov 05, 2021 | 8:23 PM

ఏపీలో ఎన్నికలు ఏవైనా సవాళ్లు ఓ రేంజిలో ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న లోకల్‌ బాడీస్‌లోనూ పార్టీల మధ్య డైలాగ్‌ వార్‌ మొదలైంది. గెలుపోటముల సంగతి పక్కనపెడితే నామినేషన్ల దగ్గరే పార్టీల యుద్ధం పతాకస్థాయికి చేరింది.