Big News Big Debate: తెలంగాణ రాజకీయాల్లో లేటెస్ట్ వివాదం ట్రిపుల్ వన్ జీవో.. ఎవరి వెర్షన్ వారిదే..!
తెలంగాణ రాజకీయాల్లో లేటెస్ట్ వివాదం ట్రిపుల్ వన్ జీవో.. ఈ నెల18న జీవోను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఒకటి రెండు రోజులు దీనిపై సైలెంట్‌గా ఉన్న ప్రతిపక్షాలు క్రమంగా స్వరం పెంచుతున్నాయి. అతిపెద్ద కుంభకోణం అంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంటే..
తెలంగాణ రాజకీయాల్లో లేటెస్ట్ వివాదం ట్రిపుల్ వన్ జీవో.. ఈ నెల18న జీవోను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఒకటి రెండు రోజులు దీనిపై సైలెంట్‌గా ఉన్న ప్రతిపక్షాలు క్రమంగా స్వరం పెంచుతున్నాయి. అతిపెద్ద కుంభకోణం అంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంటే.. పర్యావరణ విధ్వంసానికి కేసీఆర్ పాల్పడుతున్నారని బీజేపీ మండిపడుతోంది. 84 గ్రామాల ప్రజల ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతుంటే.. సంపన్నుల కోసమే జీవో ఎత్తేస్తున్నారని ఆరోపిస్తున్నాయి విపక్షాలు
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.