Big News Big Debate: కేంద్రంపై వీగిపోయిన విపక్షాల అవిశ్వాసం.. మూజువాణి ఓటుతో.. లైవ్ వీడియో
పార్లమెంట్ లో అవిశ్వాసంపై చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. మూడు రోజుల పాటు జరిగిన చర్చ అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. ప్రధాని ప్రసంగిస్తుండగానే మధ్యలోనే వాకౌట్ చేశారు ఇండియా కూటమి సభ్యులు. ఇవాళ సాయంత్రం 5గంటల తర్వాత ప్రసంగం మొదలుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. 2018లోనూ అవిశ్వాసం పెట్టిన తీరును గుర్తు చేసిన ప్రధాని..
పార్లమెంట్ లో అవిశ్వాసంపై చర్చ హాట్ హాట్ గా సాగుతోంది. మూడు రోజుల పాటు జరిగిన చర్చ అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. ప్రధాని ప్రసంగిస్తుండగానే మధ్యలోనే వాకౌట్ చేశారు ఇండియా కూటమి సభ్యులు. ఇవాళ సాయంత్రం 5గంటల తర్వాత ప్రసంగం మొదలుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. 2018లోనూ అవిశ్వాసం పెట్టిన తీరును గుర్తు చేసిన ప్రధాని.. కాంగ్రెస్ పెట్టే ప్రతి అవిశ్వాస తీర్మానం తమకు ఆశీర్వాదంగా మారుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మరింత బలంతో పార్లమెంట్‌లో అడుగుపెడతామన్నారు మోదీ. ఇటీవల కర్నాటకలో UPAకు కర్మకాండలు జరిపించారన్నారు నరేంద్రమోదీ. మళ్లీ సజీవంగా ఉంచడానికి చివరకు NDAనే ఉపయోగించుకుంటున్నారన్నారు. NDAకు ముందు వెనకా (I) లు చేర్చారన్నారు. ఎన్ని రంగులు వేసినా, కొత్తగా పూతలు పూసినా బండి నడవదంటూ ఎద్దేవా చేశారు. అంతకుముందు చర్చలో భాగంగా కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నీరవ్ మోదీతో ప్రధానిని పోల్చడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిపై క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీలు పట్టుబట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహారాష్ట్రలో విజృంభిస్తున్న కొత్త కరోనా !! పెరుగుతున్న కేసుల సంఖ్య
Viral Video: విదేశీ గడ్డపై లుంగీ పవర్ ఏంటో చూపించాడు.. వీడియోకి ఫిదా అవ్వాల్సిందే
ఓలాలో కుక్కకు జాబ్ !! ఐడీ కార్డ్ షేర్ చేసిన సీఈఓ !!
అంతరిక్షంలోనూ తప్పని ట్రాఫిక్ జామ్ కష్టాలు !!
ఇదెక్కడి చోద్యం .. బంతి పూల మొక్కలు చోరీ .. లబోదిబోమంటున్న రైతు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
