Big News Big Debate: తేల్చుకుందాం రా! KCR సవాల్‌తో సెంటర్‌తో వార్‌ డిక్లేర్‌ అయినట్టేనా? లైవ్ వీడియో

Updated on: Dec 01, 2021 | 6:56 PM

KCR సవాల్‌తో సెంటర్‌తో వార్‌ డిక్లేర్‌ అయినట్టేనా? చర్చకు కండీషన్స్‌ అప్లై అని కిషన్‌రెడ్డి ఎందుకన్నారు? ఢిల్లీ పరిణామాలతో గల్లీ కాంగ్రెస్‌ నేతల్లో టెన్షన్‌ మొదలైందా? వయా వరి.. పొలిటికల్‌ పార్టీల గురి

Published on: Dec 01, 2021 06:56 PM