Big News Big Debate: వైసీపీ టార్గెట్‌ @ 175..! ఏపీలో కమలం సొంత ఆపరేషన్ మొదలైందా.?

|

Jun 08, 2022 | 7:06 PM

ఏపీలో కమలం సొంత ఆపరేషన్ మొదలైందా.? జనసేన డిమాండ్‌ను బీజేపీ లైట్‌ తీసుకుందా.? పొత్తులపై లెక్కలు మారుతున్నాయా.? విపక్షాల ఎత్తులను వైసీపీ ఎలా చిత్తు చేస్తుంది.?

Published on: Jun 08, 2022 07:06 PM