రాజకీయాల్లోకి బర్రెలక్క.. కొల్లాపూర్‌లో నామినేషన్..
బర్రెలక్క పేరుతో యూట్యూబ్‌లో ఫేమస్ అయిన శిరీష ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలిపేలా బర్రెలను కాస్తూ వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేసినందుకు తనపై పోలీసులు కేసు పెట్టారని, అందుకే నిరుద్యోగుల తరపున తాను బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు బర్రెలక్క. ఇండిపెండెంట్ అభ్యర్ధిగా కొల్లాపూర్‌నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తాను నిరుద్యోగిగా నామినేషన్ వేశానని, మిగతా అభ్యర్థుల మాదిరిగా తాను ప్రచారం చేయలేకపోవచ్చు..
బర్రెలక్క పేరుతో యూట్యూబ్‌లో ఫేమస్ అయిన శిరీష ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలిపేలా బర్రెలను కాస్తూ వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేసినందుకు తనపై పోలీసులు కేసు పెట్టారని, అందుకే నిరుద్యోగుల తరపున తాను బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు బర్రెలక్క. ఇండిపెండెంట్ అభ్యర్ధిగా కొల్లాపూర్‌నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తాను నిరుద్యోగిగా నామినేషన్ వేశానని, మిగతా అభ్యర్థుల మాదిరిగా తాను ప్రచారం చేయలేకపోవచ్చు.. డబ్బు పంచకపోవచ్చు.. కానీ ఓటర్ల మనస్సు మాత్రం తప్పకుండా గెలుచుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ఏది మంచి, ఏది చెడు అనేది వయోజనులు ఆలోచించి, తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆగిఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. మానవత్వం చాటుకున్న జిల్లా ఎస్పీ..
బావిలో పడిన శునకం.. కాపాడేందుకు హైదరాబాద్‌నుంచి స్పెషల్ టీం
ఫ్లైట్ లో తెలుగు మహిళపై లైంగిక వేధింపులు.. తోటి ప్రయాణికుడే..
రైలు పట్టాల మధ్య టపాసులు కాల్చిన యూట్యూబర్
Vande Sadharan: త్వరలో పట్టాలెక్కనున్న‘వందే సాధారణ్’ రైళ్లు.. ట్రయల్ రన్ విజయవంతం
అలల్లా ఎగసిపడిన మంచు..షాకింగ్ వీడియో
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్తో వంటనూనె తయారీ!

