Chandrababu Naidu: విచారణ పై ఉత్కంఠ...  కోర్ట్ నుండి స్టే వస్తుందా...?? రాదా...?? ( వీడియో )
Chandrababu Naidu

Chandrababu Naidu: విచారణ పై ఉత్కంఠ… కోర్ట్ నుండి స్టే వస్తుందా…?? రాదా…?? ( వీడియో )

|

Mar 19, 2021 | 1:53 PM

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని భూముల విషయంలో సీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరారు.