Kodali Nani - Purandeswari: ఎన్టీఆర్‌కు పురంధేశ్వరి ద్రోహం చేశారు.. కామెంట్స్ చేసిన కోడలి నాని.

Kodali Nani – Purandeswari: ఎన్టీఆర్‌కు పురంధేశ్వరి ద్రోహం చేశారు.. కామెంట్స్ చేసిన కోడలి నాని.

Anil kumar poka

|

Updated on: Nov 20, 2023 | 8:54 AM

ఎన్టీఆర్‌కు పురంధేశ్వరి ద్రోహం చేశారు. చంద్రబాబు ప్రతి అవినీతిలో పురంధేశ్వరికి వాటా ఉంది. పురంధేశ్వరి కాంగ్రెస్‌ను నాశనంచేసి బీజేపీలో చేరారు.. చంద్రబాబు జీవితం మచ్చల జీవితం. గుండె సమస్య అంటూ అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో ఇసుకపై వచ్చిన డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలి అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.