Jagananna Amma Vodi: జగనన్న అమ్మ ఒడి.. డబ్బును తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్న సీఎం జగన్

సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించనున్న సీఎం జగన్.. 11 గంటల 55 నిమిషాల నుంచి 12 గంటల 40 నిమిషాల వరకు జరిగే బహిరగంసభలో మాట్లాడతారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమ్మఒడి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు బటన్‌ నొక్కుతారు. వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమకానున్నాయి.

Jagananna Amma Vodi: జగనన్న అమ్మ ఒడి.. డబ్బును తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్న సీఎం జగన్

| Edited By: Ravi Kiran

Updated on: Jun 27, 2022 | 12:41 PM

Follow us