Purandeswari: బీజేపీ ఎవరి పొత్తుతో ఎన్నికలకు వెళ్తుందో చెప్పేసిన పురందేశ్వరి

Updated on: Nov 17, 2023 | 5:03 PM

ఏపీలో రానున్న ఎన్నికల్లో బిజెపి జనసేన కలిసి పోటీ చేస్తాయన్నారు...ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందన్నారు ఆమె. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని విస్మరించింది, రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటున్నారు పురంధేశ్వరి. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం పదండి...

ఏపీలో రానున్న ఎన్నికల్లో బిజెపి జనసేన కలిసి పోటీ చేస్తాయన్నారు…ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందన్నారు ఆమె. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని విస్మరించింది, రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటున్నారు పురంధేశ్వరి. ప్రజలు ఎంతో నమ్మకంతో ఎన్నుకుంటే…వైసీపీ సర్కార్‌ కక్ష పూరిత రాజకీయాలను చేస్తోందని ఆమె ఆరోపించారు. ఏపీ సర్కార్‌…ప్రజా వ్యతిరేక విధానాలను తాము ప్రశ్నిస్తున్నామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

Published on: Nov 17, 2023 05:02 PM
Loading...
Unable to load recommendations.
Follow Us