Ambati Rambabu: భద్రాచలం మాకు ఇచ్చేస్తారా ?? లైవ్ వీడియో
పోలవరం ఎత్తుపై పొలిటికల్ ఫ్లడ్ నడుస్తోంది. పోలవరం వల్లే భద్రాద్రికి వరద ముప్పు అంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య పొలిటికల్ కాక రేపాయి. ఆయన కామెంట్లకు ఏపీ వైపు నుంచి కౌంటర్లు వస్తుంటే, తెలంగాణలో విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. TRS ప్రజాప్రతినిధులు మాత్రం పోలవరం ఎత్తు తగ్గించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Brigida Saga: ఆ హీరో కోసమే నగ్నంగా నటించా.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
ప్రేమంటే ఇదేరా.. చెల్లెలి కోసం బుడ్డొడి సాహాసం.. వీడియో చూస్తే ఆశ్చర్య పోతారు అంతే..
Viral: ఆవుల మందను ఢీకొడుతున్న పక్షి.. వీడియో చూస్తే దడదడే
Published on: Jul 19, 2022 04:54 PM