Curd: మీకు పెరుగు తినే అలవాటుందా !! మీకో హెచ్చరిక !! వీడియో

|

Dec 09, 2021 | 7:51 AM

మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లతో అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటుంటాం.

YouTube video player

మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లతో అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటుంటాం. ఇక అసలు విషయానికి వస్తే.. పెరుగు అంటే అందరూ ఇష్టపడి తింటారు. పెరుగు తినడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. పెరుగులో కాల్షియం అధిక మొత్తంలో లభిస్తుంది. దీనివల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ కప్పు పెరుగు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే ఇలా ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి ఔషధంలా పని చేసే పెరుగుని మనం ఎక్కువగా ఇతర ఆహారంతో కలిపి తీసుకుంటుంటాం. ఇలా తీసుకోవడం మంచిదికాదంటున్నారు వైద్య నిపుణులు. పెరుగును వేటితో కలిపి తినకూడదో ఇప్పడు తెలుసుకుందాం.

మరిన్ని ఇక్కడ చూడండి:

అమెజాన్ లో కరివేపాకు !! రుచి చూస్తే రిమ్మతిరుగుతుంది !! వీడియో

Viral Video: ఈ పక్షి ఎంతబాగా స్నానం చేస్తుందో !! చూస్తే ఫిదా అయిపోతారంతే !! వీడియో

జిమ్‌లో పిల్లి వర్క్‌ అవుట్లు !! ఫిదా అవుతున్న నెటిజన్స్.. వీడియో

Published on: Dec 09, 2021 07:41 AM