New Coronavirus Strain: హడలెత్తిస్తున్న కరోనా స్ట్రెయిన్. అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి చేరుతున్న రిపోర్టులు..
కొత్త స్ట్రెయిన్ వచ్చినా.. టెన్షన్ పడొద్దంటున్న వైద్యశాఖ అధికారులు..ఇంకా దొరకని 150 మంది జాడ.ఫెక్ అడ్రస్సులతో ప్రయాణించి ఉండొచ్చాని అభిప్రాయపడుతున్న వైద్యశాఖ
Published on: Dec 30, 2020 08:20 PM
