Nara Lokesh Challenge : సీఎం జగన్‌కు ట్విట్టర్‌లో సవాల్ విసిరిన నారా లోకేశ్..’సింహాద్రి అప్పన్న’ సాక్షిగా తేల్చుకుందాం.
సీఎం జగన్‌కు ట్విట్టర్‌లో సవాల్ విసిరారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. తనపై చేస్తోన్న ఆరోపణలన్నీ అబద్దాలని..ప్రమాణం చేయడానికి సిద్దమన్నారు.
Published on: Jan 01, 2021 06:20 PM
