చేతి గోర్ల రంగునుబట్టి అనారోగ్య సమస్యలు !! వీడియో

Updated on: Dec 02, 2021 | 9:13 PM

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట.. కానీ ఏ ఇద్దరిలోనూ కనుపాపలు, వేలి ముద్రలతో పాటు… చేతి గోర్లు కూడా ఒకేలా ఉండవు..

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట.. కానీ ఏ ఇద్దరిలోనూ కనుపాపలు, వేలి ముద్రలతో పాటు… చేతి గోర్లు కూడా ఒకేలా ఉండవు.. చేతి గోర్లు కూడా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయని.. మన చేతి గోర్ల తీరుని బట్టి మనలో ఉన్న లోపాలను తెలుసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. కొందరి చేతి వేలి గోర్లపై అర్ధచంద్రాకారంలో ఒక ఆకారం ఉంటుంది.. ఈ సెమీ సర్కిల్ ను లునులా అంటారు. లునులా అంటే లాటిన్ భాషలో స్మాల్ మూన్ అని అర్ధం.. కాగా గోరు మీద ఉండే ఈ లునులా ని చాలామంది సర్వసాధారణంగా పట్టించుకోరు.. కానీ ఈ లునులా మన శరీరంలో ఉన్న అత్యంత సున్నిత మైన భాగాల్లో ఒకటి.. ఈ లునులా దెబ్బతింటే గోరు పెరగడం ఆగిపోతుంది అట. గోరు రంగును బట్టి మనం ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలను కూడా తెలుసుకోవచ్చట..

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: దెయ్యంతో ఆటలాడిన కుక్క.. వీడియో చూస్తే షాక్

చిన్నారి గొంతులో ఇరుక్కున్న కేక్‌ !! ఎలా తీసారంటే ?? వీడియో

Viral Video: పసివాడికి.. పాకడం నేర్పిస్తున్న కుక్క !! వీడియో

Viral Video: అభినవ సాజహాన్‌ !! భార్యకు ఏకంగా ?? వీడియో

Viral Video: భార్య నల్లగా ఉందని !! అతనేం చేశాడో తెలుసా ?? వీడియో

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us