Mysuru Dasara 2026: మైసూరు లో దసరా ఉత్సవాలు.. ఈ సారి అదే హైలెట్
మైసూరు దసరా వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే జంబూ సవారీ ఊరేగింపుకు 53 రంగురంగుల శకటాలు సిద్ధమయ్యాయి. మైసూరు ప్యాలెస్‌లో పది రోజుల పాటు ప్రైవేట్ దర్బార్ నిర్వహించడం వడియార్ రాజుల సంప్రదాయానికి కొనసాగింపుగా ఉంది. ఈసారి తొలిసారిగా భారత త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ బ్యాండ్లు, శకటాలు, ఎయిర్ షో ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు సమాచారం.
దసరా పర్వదినాల సందర్భంగా మైసూరు ప్యాలెస్‌లో 10 రోజుల పాటు ప్రైవేట్ రాజదర్బార్ నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. గతంలో వడియార్ రాజులు దర్బార్‌ను నిర్వహించిన విధంగానే నేడూ ఆ సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మైసూర్ దసరా వేడుకల ప్రధాన ఆకర్షణ అయిన ‘జంబూ సవారీ’ ఊరేగింపుకు 53 రంగురంగుల శకటాలు సిద్ధమయ్యాయి. ఈసారి దసరా చరిత్రలోనే తొలిసారిగా భారతీయ త్రివిధ దళాలు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కు సంబంధించిన బ్యాండ్లు, శకటాలు , ఎయిర్ షో ప్రదర్శనలు ప్రత్యేకాకర్షణగా నిలవనున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీరు వృథా చేస్తే భారీగా ఫైన్.. కరెంట్, వాటర్ కష్టాలకు చెక్ పెట్టేదెలా?
ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి ఖాతాల్లోకి రూ.6,000 జమ!
టీటీడీ కీలక నిర్ణయం! తిరుమలలో ఏఐ టెక్నాలజీతో ఉద్యానవనాల అభివృద్ధి
వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. కంటిలో పెరిగిన పన్ను!
డ్రైవర్ లేకుండానే రివర్స్‌లో దూసుకెళ్లిన కారు..
అమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్..
సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న ఐఫోన్లు.. ఎగబడిన జనాలు
గుడిముందు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
ఆహా అదృష్టం అంటే ఇతనిదే.. టీ స్టాల్ నుంచి బార్ ఓనర్‌గా
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!

