మిలాద్‌ ఉన్‌ నబీపై పాతబస్తీ ముస్లిం పెద్దల సంచలన నిర్ణయం

|

Sep 21, 2023 | 8:12 PM

దాదాపు 35 ఏళ్ల తర్వాత ఓకే రోజు రెండు పండుగలు వచ్చాయి. అటు గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర.. ఇటు మిలాద్‌ ఉన్ నబీ. ఈ రెండు పర్వదినాలు శోభాయాత్రకు సంబంధించే కావడంతో ఎదైనా కల్లోలాలు జరుగతాయేమోనని పోలీసులు ఆందోళనకు గురయ్యారు. అటు హిందూ సంఘాలు.. ఇటు ముస్లిం మతపెద్దలను కలిసి రిక్వెస్ట్‌ చేశారు. దీంతో ముస్లిం నాయకులు తమ పండగను వాయిదా వేసుకోడానికి సిద్ధపడ్డారు. ఈసారి మిలాద్‌ ఉన్ నబీని ఒమరో తేదీన నిర్వహించాలని నిర్వహించారు.

దాదాపు 35 ఏళ్ల తర్వాత ఓకే రోజు రెండు పండుగలు వచ్చాయి. అటు గణేష్‌ నిమజ్జన శోభాయాత్ర.. ఇటు మిలాద్‌ ఉన్ నబీ. ఈ రెండు పర్వదినాలు శోభాయాత్రకు సంబంధించే కావడంతో ఎదైనా కల్లోలాలు జరుగతాయేమోనని పోలీసులు ఆందోళనకు గురయ్యారు. అటు హిందూ సంఘాలు.. ఇటు ముస్లిం మతపెద్దలను కలిసి రిక్వెస్ట్‌ చేశారు. దీంతో ముస్లిం నాయకులు తమ పండగను వాయిదా వేసుకోడానికి సిద్ధపడ్డారు. ఈసారి మిలాద్‌ ఉన్ నబీని ఒమరో తేదీన నిర్వహించాలని నిర్వహించారు. మిలాదున్ నబి రోజు పాత బస్తీలో సుమారు 40 ముస్లిం సంస్థలు వందలాది మంది ప్రజలతో శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం వినాయక నిమజ్జనంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా మిలాదున్ నబి ర్యాలీలు రద్దు చేస్తున్నట్టు పాతబస్తీ మత పెద్దలు సౌత్ జోన్ డీసీపీతో మాట్లాడిన తర్వాత చెప్పారు. బహుశా భారతదేశ చరిత్రలో మిలాదున్ నబి ర్యాలీలో రద్దు చేసుకోవడం ఇదే మొదటిసారి అయి ఉండవచ్చు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అక్కడ మొక్క నాటితే పిల్లలు పుట్టడం ఖాయం !!

దేశంలోనే రిచెస్ట్‌ గణపతి.. ఏకంగా కోట్లలో బీమా !!

అలిపిరిలో దొరికిన చిరుతలకు విముక్తి !! మరో చిరుతను విశాఖపట్నం ఇందిరా గాంధీ జూ పార్క్ కు తరలింపు

గిరిజనులను గడగడలాడిస్తున్న గజరాజులు.. అటవీ అధికారి మృతి

Birth Certificate: అక్టోబర్ 1 నుంచి బర్త్‌ సర్టిఫికేట్ కొత్త రూల్స్ !!

Follow us on