Maha Shivratri 2022: హర హర మహాదేవ శంభోశంకర.. శివనామస్మరణలు.. ప్రతీ చోటా శివరాత్రి శోభ..

|

Mar 01, 2022 | 8:15 PM

భారతదేశమంతటా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ‘హర హర మహాదేవ శంభోశంకర’ అంటూ శివనామ స్మరణతో శివాలయాలన్నీ మారుమ్రోగుతున్నాయి. మహాశివరాత్రి సందర్బంగా.. భారతీయ గురువు జగదీష్‘జగ్గీ’ వాసుదేవ్ గా, సద్గుగురు ఆధ్వర్యంలో ప్రసిద్ది చిందిన ఈషా ఫౌండేషన్ లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

భారతదేశమంతటా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ‘హర హర మహాదేవ శంభోశంకర’ అంటూ శివనామ స్మరణతో శివాలయాలన్నీ మారుమ్రోగుతున్నాయి. శివభక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శివయ్యను భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అయితే మహాశివరాత్రి సందర్బంగా.. భారతీయ గురువు జగదీష్‘జగ్గీ’ వాసుదేవ్ గా, సద్గుగురు ఆధ్వర్యంలో ప్రసిద్ది చిందిన ఈషా ఫౌండేషన్ లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

YouTube video player

Published on: Mar 01, 2022 07:02 PM