లడఖ్ లో అదుపులోకి వచ్చిన ఆందోళనలు
లద్దాఖ్‌లో జరిగిన హింసాత్మక ఆందోళనలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. లేహ్ జిల్లాలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. నిన్నటి హింసలో నలుగురు మరణించగా, 80 మందికిపైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కోరుతూ ఈ ఆందోళనలు జరిగాయి. లద్దాఖ్‌లో జరిగిన ఆందోళనలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి.
లద్దాఖ్‌లో జరిగిన ఆందోళనలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. లేహ్ జిల్లాలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. నిన్న జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు మరణించారు. 80 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ ఈ నిరసనలు జరిగాయి. అదనపు బలగాలను అక్కడ మోహరించారు. ప్రభుత్వం పరిస్థితిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RK Roja: పవన్ పార్ట్ టైం పొలిటీషియన్ గా మారారా
తెలంగాణలోని ఆ 12 జిల్లాల్లో భారీ వర్షాలు
50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎట్టి పరిస్థితుల్లో తీసేస్తాం
ఫార్మా పరిశ్రమల వ్యర్థాలతో క్షీణిస్తున్న మత్స్యసంపద
CM Chandrababu: తిరుమలలో వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

