Lal Darwaza Bonalu: ఘనంగా లాల్‌దర్వాజ బోనాల జాతర.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
Old City Bonalu: లాల్‌దర్వాజ బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. ఈమేరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈమేరకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టంగా భద్రతతోపాటు ప్రత్యేక సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు.
Ashada Bonalu: లాల్‌దర్వాజ బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. ఈమేరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈమేరకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టంగా భద్రతతోపాటు ప్రత్యేక సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజలోని సింహవాహిని మహంకాళి ఆలయంతో అక్కన్న మాదన్న ఆలయంతో పాటు పలు ఆలయాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 2వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. సౌత్ జోన్ పరిధిలోని ఆలయాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో 400 కెమెరాల ద్వారా నిఘా చేస్తున్నారు.
