కర్నూలులో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం

Updated on: Oct 25, 2025 | 1:06 PM

కర్నూలులో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం మరువకముందే, బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జీపీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు లారీని ఢీకొంది. తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పింది. అయితే ప్రమాదానికి గురైన బస్సును నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌కు తరలించడంతో ఆర్టీఏ అధికారులు కేసు నమోదు చేశారు.

కర్నూలులో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నెత్తురు ఆరకముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న జీపీ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున 4 గంటల సమయంలో కర్నూలు సమీపంలో ప్రమాదానికి గురైంది. బస్సులో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉండగా, ముందున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీలీల కెరీర్ ఎక్కడ గాడి తప్పుతోంది

సీక్వెల్స్ బాట పడుతున్న సీనియర్ హీరో

వెంకన్నకు విరాళాల వెల్లువ..11 నెలల్లో రూ.918 కోట్లు

స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తున్న 30 ప్లస్ బ్యూటీస్

Prabhas: చిన్నప్పటి నుంచి మనోడికో చెడ్డ అలవాటు ఉంది | ప్రభాస్‌తో ఎవ్వరూ చేయని సాహసం