మనిషి లానే నిద్రలో ఆక్టోపస్ కలలు.. ఆశ్చర్యకర విషయాలు తెలియచేసిన శాస్త్రవేత్తల...!! ( వీడియో )
Scientists Believe That Octopuses Dream Like Humans

మనిషి లానే నిద్రలో ఆక్టోపస్ కలలు.. ఆశ్చర్యకర విషయాలు తెలియచేసిన శాస్త్రవేత్తల…!! ( వీడియో )

|

Mar 29, 2021 | 6:58 AM

సముద్ర జీవి ఆక్టోపస్‌కున్న అపారమైన మేధస్సును మన కళ్లకు కట్టే పలు వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా తిండి కోసం ఇతర జీవులను వేటాడే విషయంలో ఆక్టోపస్‌లు అత్యంత చాకచక్యాన్ని ప్రదర్శిస్తుంటాయి.