చిరిగిన, పాతపడిపోయిన నోట్లను బ్యాంకుల్లో ఎలా మార్చాలో ఒకసారి చుడండి..పూర్తి వివరాలు తెలుసుకుందాం .:Old Currency video.
Now Exchange Torn, Damaged, Partially Burned, Soiled Notes Video

చిరిగిన, పాతపడిపోయిన నోట్లను బ్యాంకుల్లో ఎలా మార్చాలో ఒకసారి చుడండి..పూర్తి వివరాలు తెలుసుకుందాం .:Old Currency video.

|

Jun 26, 2021 | 11:52 AM

చిరిగిన, పాతపడిపోయిన నోట్లను చాలామంది పనికిరావని పరిగణనలోకి తీసుకుంటారు. కానీ రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా మాత్రం.. ఆ నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చు అని చెబుతోంది. చిరిగిన, పాత నోట్లను మార్చేందుకు బ్యాంకులు పలు ఛార్జీలను వసూలు చేస్తాయి.

YouTube video player
చిరిగిన, పాతపడిపోయిన నోట్లను చాలామంది పనికిరావని పరిగణనలోకి తీసుకుంటారు. కానీ రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా మాత్రం.. ఆ నోట్లను బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చు అని చెబుతోంది. చిరిగిన, పాత నోట్లను మార్చేందుకు బ్యాంకులు పలు ఛార్జీలను వసూలు చేస్తాయి. అసలు బ్యాంకులు ఎంతెంత ఛార్జీలు వసూలు చేస్తాయి.? వేటిని పరిగణలోకి తీసుకుంటాయి.? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.!
మరిన్ని ఇక్కడ చూడండి: మరో బంపర్ ఆఫర్..మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కృతి..హాలీవుడ్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ రీమేక్‏లో బాలీవుడ్ బ్యూటీ..:Kriti Sanon.

హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ గురించి ఆసక్తికర ట్వీట్.. ‘క్రిష్’ సినిమాకు 15 ఏళ్లు.. వైరల్ అవుతున్న వీడియో :Hrithik Roshan Krish 4 video.

పోప్‌ ఫ్రాన్సిస్‌ను కలిసిన స్పైడర్‌ మ్యాన్‌.. ఎందుకో తెలుసా..?వైరల్ అవుతున్న వీడియో.:Pope Francis with Spider Man video.

గర్భాశయం లేదు..అయినా ఆరోగ్య వంతమైన బిడ్డకు జన్మనిచ్చింది..!అమెరికాలో అరుదైన శస్త్ర చికిత్స:Woman born without Uterus.