Know This: నన్ను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేసి నా అండాలను ఎత్తికెళ్లాయి !! వీడియో

Updated on: Nov 26, 2021 | 6:05 PM

విదేశీయుల్లో చాలా మందికి నిజంలో బతకడం కంటే... ఊహల్లో జీవించడం ఎక్కువ ఇష్టం. మరీ ముఖ్యంగా అమెరికాలో చాలా మంది ఇలా జీవిస్తుంటారు.

విదేశీయుల్లో చాలా మందికి నిజంలో బతకడం కంటే… ఊహల్లో జీవించడం ఎక్కువ ఇష్టం. మరీ ముఖ్యంగా అమెరికాలో చాలా మంది ఇలా జీవిస్తుంటారు. అందుకే అక్కడ హ్యారీపోటర్, స్పైడర్ మ్యాన్, థార్ లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలు పుట్టుకొచ్చాయి. ఎందుకంటే.. ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చే వారి సంఖ్య మరింత ఎక్కువ అయిపోయింది. తమను గ్రహంతర వాసులు కిడ్నాప్‌ చేశాయని, వాటితో తాము ఫైటింగ్‌ చేశామంటూ కహానీలు చెబుతుంటారు. కానీ అందుకు సంబంధించిన రుజువు మాత్రం చేయ్యారు. ఇక తాజాగా ఓ యువతి తనను ఏలియన్స్‌ ఏవిధంగా బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పి, ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Chris Gayle: క్రికెట్‎ను ఇప్పట్లో వదలను !! ఇంకా ఆడాలని ఉంది.. వీడియో

మోటరోలా నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ !! మోటో జీ పవర్‌ 2022 ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా ?? వీడియో

నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను !! ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకటేష్ !! వీడియో

Viral Video: స్టంట్ అదిరింది !! వీపు విమానం మోత మోగింది !! వీడియో

ఈ చిన్నారి తెలివికి మెచ్చుకోవాల్సిందే !! ఏకంగా గిన్నిస్‌ రికార్డ్‌ కొట్టేసింది !! వీడియో

 

Published on: Nov 26, 2021 06:05 PM
Loading...
Unable to load recommendations.
Follow Us