ఈ బ్యాంకులలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేస్తే అధిక వడ్డీ..?? ప్రారంభ డిపాజిట్‌ 10 వేల రూపాయలు

Updated on: Aug 13, 2021 | 6:43 PM

ఎలాంటి రిస్క్‌ లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే సీనియర్‌ సిటిజన్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లవైపు మొగ్గు చూపుతారు. అయితే ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంక్‌ను బట్టి ఒక్కోలా ఉంటాయి.