Corona virus: జెట్‌స్పీడ్‌తో దూసుకొస్తున్న ఫోర్త్‌వేవ్‌..! నేటి కేసుల సంఖ్య చూసి షాక్ అవుతున్న నెటిజనం..

|

Jun 09, 2022 | 10:13 AM

ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ మొదటిసారి దక్షిణాఫ్రికాలో ఏప్రిల్‌లో నిర్ధారణ కాగా.. అనంతరం అనేక ప్రపంచం దేశాల్లో ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ వ్యాప్తి చెందాయి. మన దేశంలో గత వారం రోజుల క్రితం తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.

Follow us on