Corona In India: దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఫిబ్రవరి తరువాత ఇప్పుడే ఎక్కువ అయ్యాయి..

|

Jun 03, 2022 | 8:36 AM

ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ మొదటిసారి దక్షిణాఫ్రికాలో ఏప్రిల్‌లో నిర్ధారణ కాగా.. అనంతరం అనేక ప్రపంచం దేశాల్లో ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ వ్యాప్తి చెందాయి. మన దేశంలో గత వారం రోజుల క్రితం తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.

Follow us on