ముచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమంలోని గెస్ట్ హౌస్ కు చేరుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.గెస్ట్ హౌస్ నుంచి రామానుజాచార్యుల సహాస్రాబ్ది వేడుకలకు వెళ్ళనున్న ఏపీ సీఎం జగన్.స్వాగతం పలికిన టీడీపీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మైహోం అధినేత రామేశ్వర్ రావు , చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , గువ్వల బాలరాజు పలువురు నేతలు..