Karthika Masam 2023: ఈ ఆరింటినీ ఆచరించేవారికి.. కార్తీకమాసంలో పరమశివుడి అనుగ్రహం

|

Nov 20, 2023 | 7:11 PM

కార్తీకమాసం అంటే దీపం. దీపం అంటే దైవస్వరూపం. కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా కోటిదీపాలు వెలిగించినట్లే. అందుకే కార్తీక మాస మొదటి సోమవారం(నవంబరు 20) కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఉదయాన్నే ఆలయాల సమీపంలో పుణ్య స్నానాలు ఆచరించి.. దీపాలు వెలిగించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో కిటకిటలాడాయి.

కార్తీకమాసం అంటే దీపం. దీపం అంటే దైవస్వరూపం. కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా కోటిదీపాలు వెలిగించినట్లే. అందుకే కార్తీక మాస మొదటి సోమవారం(నవంబరు 20) కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఉదయాన్నే ఆలయాల సమీపంలో పుణ్య స్నానాలు ఆచరించి.. దీపాలు వెలిగించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మహా శివునికి ప్రీతిపాత్రుమైన కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసంలో ఆ ఆరింటిని ఆచరించే వారికి పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెబుతారు. మరి పరమశివుడి అనుగ్రహానికి పాత్రులు కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూడండి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అసలే కోతి.. పైగా పులితో పెట్టుకుంది.. చివరికి ??

Israel – Hamas: కాల్పుల విరమణకు హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందం ??

NTR Memorial Coin: రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాలు..

మిస్ యూనివర్స్‌ 2023 గా నికరాగ్వా భామ..షేనిస్

అందర్ని ఆకర్షించేలా బియ్యపుగింజపై వరల్డ్‌ కప్‌, జాతీయ జెండా