Jr.NTR – Amit Shah Live: తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ..(లైవ్)

|

Aug 21, 2022 | 12:23 PM

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటనలో ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అమిత్‌ షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ లంచ్‌మీట్‌ కాబోతున్నారు. అమిత్‌ షా ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ లంచ్‌కు వెళ్తున్నారు. 15 నిమిషాల పాటు ఇద్దరి సమావేశం జరగనుంది.

Published on: Aug 21, 2022 12:23 PM