SpiceJet: ఇండిగో సంక్షోభం నేపథ్యంలో స్పైస్ జెట్ అదనపు సర్వీసులు

Updated on: Dec 06, 2025 | 12:37 PM

ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం నేపథ్యంలో స్పైస్ జెట్ అదనపు సేవలను ప్రారంభించింది. ఇవాల్టి నుంచి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో సహా పలు నగరాలకు వంద కొత్త సర్వీసులను నడుపుతోంది. ఇండిగో విమానాల రద్దు కారణంగా భారీగా పెరిగిన విమాన చార్జీలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అదనపు సర్వీసులు కొంత ఉపశమనం కలిగించనున్నాయి.

ఇండిగో విమాన సంస్థలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో స్పైస్ జెట్ అదనపు విమాన సర్వీసులను ప్రారంభించింది. నేటి నుంచి అదనంగా వంద కొత్త సర్వీసులను నడపనున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. ఢిల్లీ, ముంబైల నుండి వివిధ నగరాలకు ఈ అదనపు విమానాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు కూడా అదనపు సర్వీసులు నడుపుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Komati Reddy: ఏపీకి వెళ్లి మాట మార్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రాష్ట్రపతిభవన్ లో పుతిన్ కు విందు పై రాజకీయ వివాదం

IndiGo: ఇండిగో నిర్లక్ష్యానికి నరకం చూసిన ప్రయాణికులు

సర్పంచ్‌ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

Putin: పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు