గాల్లో ఎగిరే దోశలను మీరెప్పుడైనా టేస్ట్‌ చేశారా..? flying dosa viral video.

|

Feb 18, 2021 | 8:08 PM

దీనిపేరు ఫ్లయింగ్ దోశ. ఇక్కడ దోశలు గాలిలో ఎగురుతూ వచ్చి ప్లేట్ లో పడుతుంటాయి. ఇంత వింత ఎక్కడ జరుగుతుందా అనుకుంటున్నారా.. మోడ్రన్ సిటీస్ లో ఒకటైన ముంబైలో ఈ ఫ్లయింగ్ దోశలు ఫెమస్..

Follow us on