Yashoda: సమంత కారణంగా.. 3 కోట్లు కాస్త 40 కోట్లు అయింది !!

|

Nov 08, 2022 | 7:58 PM

జనరల్‌గా.. ! ఏ ప్రొడ్యూసర్‌ అయినా.. ఏ మేకర్ అయినా.. ఓ కథ నచ్చితే సినిమా తీసేందుకే ఫిక్స్ అవుతాడు. స్టోరీని బాగా స్టడీ చేస్తాడు. ఎంత బడ్జెట్ పెడితే ప్రాఫిటబుల్‌గా ఉంటుందో లెక్కలేస్తాడు.

జనరల్‌గా.. ! ఏ ప్రొడ్యూసర్‌ అయినా.. ఏ మేకర్ అయినా.. ఓ కథ నచ్చితే సినిమా తీసేందుకే ఫిక్స్ అవుతాడు. స్టోరీని బాగా స్టడీ చేస్తాడు. ఎంత బడ్జెట్ పెడితే ప్రాఫిటబుల్‌గా ఉంటుందో లెక్కలేస్తాడు. కాని ఇది! ఓ స్టార్ హీరో లేదా హీరోయిన్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వనంత వరకే.! ఇఫ్ వారే కనుక ఈ కథలోకి ఎంటరైతే బడ్జెట్ ఏంటి.. అందుకు తగ్గట్టు.. సినిమా రీచ్‌ ను కూడా పెంచేలా ప్లాన్ చేస్తారు. ఇక ఇప్పుడు ఇదే పని చేశారట ‘యశోద’ మూవీ మేకర్స్. సమంత లీడ్‌ రోల్లో.. హరి- హరిష్ డైరెక్షన్లో… శ్రీదేవీ మూవీస్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన చిత్రం యశోద. పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమా నంబర్ 11న రిలీజ్ అయివుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. ఆదిపరుష్ రిలీజ్ డేట్ వచ్చేసింది !!

అర్జున్‌ సర్ క్షమించండి !! అసలు ఇష్యూ ఏంటంటే !!

Published on: Nov 08, 2022 07:58 PM