చెర్రీ, తారక్ సెంటిమెంట్ బద్దలు కొడతారా ?? సైలెంట్ అవుతారా ??
తుమ్మడం.. దగ్గడం! పిల్లి ఎదురొస్తే అపశకునంగా ఫీలవడం! కామన్ జనాలకు ఎంత సెంటిమెంటో.. జక్కన్న సినిమా తరువాత హీరోల పరిస్థతి దారుణంగా మారడమనేది ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది సెంటిమెంట్! మరి ఆ సెంటిమెంట్‌కు చెర్రీ, తారక్ బలవుతారా? లేక బలంతో ఆ సెంటిమెంట్‌ను తొక్కేసి తుడిచిపెట్టుకుపోయేలా చేస్తారా?
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Feb 03, 2023 06:07 PM
