Samantha after Divorce: విడాకుల తర్వాత సమంత ఎక్కడుంటోంది..? మరిన్ని వివరాలు ఈ వీడియోలో…

| Edited By: Ravi Kiran

Oct 11, 2021 | 11:30 AM

అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా ప్రకటించిన అనంతరం సమంతపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. కొందరు విడాకుల విషయంలో సామ్‌దే తప్పు అని దెప్పి పొడుస్తున్నారు.

Published on: Oct 11, 2021 08:54 AM