Gangs Of Godavari: విశ్వక్ అండగా బాలయ్య ఉండగా భయమెలా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్.
విశ్వక్ సేన్ కథానాయకుడిగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా రూపొందిన విషయం తెలిసిందే.. గోదావరి తీరప్రాంత రాజకీయాలే అంశంగా తీసిన ఈ సినిమాలో నేహాశెట్టి కథానాయికగా నటిస్తోంది.. ఈ సినిమాకి, కృష్ణచైతన్య దర్శకత్వం వహించగా.. సూర్యదేవర నాగవంశీ - సాయిసౌజన్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ - మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నారు
విశ్వక్ సేన్ కథానాయకుడిగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా రూపొందిన విషయం తెలిసిందే.. గోదావరి తీరప్రాంత రాజకీయాలే అంశంగా తీసిన ఈ సినిమాలో నేహాశెట్టి కథానాయికగా నటిస్తోంది.. ఈ సినిమాకి, కృష్ణచైతన్య దర్శకత్వం వహించగా.. సూర్యదేవర నాగవంశీ – సాయిసౌజన్య నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ – మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నారు ఈ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లైవ్ వీడియో చూడండి..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
Published on: May 28, 2024 07:54 PM