Tamannaah Bhatia: హైదరాబాదీ పిలగాడు vs బాంబే పిల్ల.. పెళ్లి వేళాయేరా !!

|

Jun 15, 2023 | 5:45 PM

ఇది ఓ వార్తా అని తిట్టుకుంటూనే.. సెలబ్రిటీల ప్రేమ వార్తలను ఎగబడి మరీ చూస్తుంటారు జనాలు. వాళ్ల ప్రేమ సంగతుల గురించి తెలుసుకోవాలనే ఈగర్‌ను చూపిస్తూనే పెళ్లెప్పుడనే ఆరాలు కూడా తీస్తుంటారు. ఎందరో సెలబ్రిటీలకు ఇదే చేశారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ అండ్ హాటెస్ట్ కపుల్ తమన్నా..

ఇది ఓ వార్తా అని తిట్టుకుంటూనే.. సెలబ్రిటీల ప్రేమ వార్తలను ఎగబడి మరీ చూస్తుంటారు జనాలు. వాళ్ల ప్రేమ సంగతుల గురించి తెలుసుకోవాలనే ఈగర్‌ను చూపిస్తూనే పెళ్లెప్పుడనే ఆరాలు కూడా తీస్తుంటారు. ఎందరో సెలబ్రిటీలకు ఇదే చేశారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ అండ్ హాటెస్ట్ కపుల్ తమన్నా.. విజయ్‌ వర్మ విషయంలోనూ ఇదే చేస్తున్నారు. తమన్నా.. తమ మధ్య రిలేషన్ ఉందని ఒప్పుకోవడంతో.. తాజాగా ఈ మిల్కీ బ్యూటీ మాటలపై విజయ్ వర్మ కూడా సిగ్గు పడుతూ స్పందించడంతో… ఇక వీరి పెళ్లి బాజాలు మోగినట్టే అని ముందే ప్రెడిక్ట్ చేస్తున్నారు. వచ్చే ఆశాడం తరువాత పెళ్లి చేసుకోవచ్చుగా అని సజెస్ట్ కూడా చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Adipurush: సీన్ రివర్స్‌.. ప్రభాస్‌ ధాటికి తుస్సుమన్న సూపర్ హీరో..

Allu arjun: అల్లు అర్జున్‌ ధాటికి.. దద్దరిల్లిపోయిన అమీర్‌ పేట్

బాత్‌రూమ్‌లోకి మొబైల్ తీసుకెళ్లిన అమ్మాయి.. కట్ చేస్తే

పెళ్లికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు.. 103 మందిని మింగేసిన పడవ ప్రయాణం

Nithya Menen: కామాంధులు అన్ని చోట్ల ఉంటారు.. షాకింగ్ విషయం చెప్పిన నిత్యామీనన్