Vijay Thalapathi – Lokesh Kanagaraj: షేమ్ షేమ్‌ పప్పి షేమ్‌.. దొరికిపోయాడు దొంగ.. లియో ఫస్ట్ లుక్‌ పై.

|

Jun 23, 2023 | 9:58 AM

కాపీ కొట్టడం.... ఇన్‌స్పైర్ అవడం! సినిమా వాళ్లు చెప్పేదేదైనా..! దానికున్న పేరు ఇంకేమైనా.. ! వర్జినల్‌ కంటెంట్‌కు ఆమడ దూరంలో.. వారి వారి కంటెంట్ ఉండేలా చూసుకోవడం వారి పనేగా.. ఒక వేళ.. అలా చూసుకోకపోతే.., మక్కీకి మక్కీకి వర్జినల్ కంటెట్‌ను కాపీ కొడితే.. ఏమవుంతుంది.

కాపీ కొట్టడం.. ఇన్‌స్పైర్ అవడం! సినిమా వాళ్లు చెప్పేదేదైనా..! దానికున్న పేరు ఇంకేమైనా.. ! వర్జినల్‌ కంటెంట్‌కు ఆమడ దూరంలో.. వారి వారి కంటెంట్ ఉండేలా చూసుకోవడం వారి పనేగా.. ఒక వేళ.. అలా చూసుకోకపోతే.., మక్కీకి మక్కీకి వర్జినల్ కంటెట్‌ను కాపీ కొడితే.. ఏమవుంతుంది. ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ట్రోలర్స్‌కు ఫీడింగ్‌గా మారాల్సి వస్తుంది. కాపీ కొట్టారని.. షేమ్ షేమ్‌ పప్పి షేమ్‌ అని.. అడ్డంగా దొరికిపోయారని.. మీ క్రియేటివిటీ ఇంతేనా అని.. నెటిజెన్లు.. సెటైరికల్‌గా వేసే కమెంట్లకు బలి కావాల్సి వస్తుంది. ఇప్పుడు విజయ్‌ దళపతి లియో ఫస్ట్ లుక్‌ పరిస్థితి కూడా.. ఇంచు మించు ఇలాగే ఉంది. అసలే తమిళ తంబీలు.. అందులోనూ.. ఫ్యాన్‌ వార్‌లో ముందేటోళ్లు.. సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ.. తమ హీరోకు పోటీ వచ్చే హీరోను ఏకిపారేసేటోళ్లు..! అలాంటి వీళ్లు.. తాజాగా సోషల్ మీడియాలో .. స్టార్ హీరో విజయ్‌ బర్త్‌ డే సందర్భంగా.. లియో సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్‌ డైరెక్షన్లో.. తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి.. తాజాగా రిలీజ్ అయిన విజయ్‌ పోస్టర్‌… అచ్చం గేమ్‌ ఆఫ్ థ్రోన్‌ లోని.. జాన్‌ స్నో పోస్టర్‌ లాగే ఉందని అంటున్నారు. జాన్ స్నో పోస్టర్‌లో ఆర్కిటిక్ ఫాక్స్‌ ఉంటే.. విజయ్‌ లియో.. మరీ దారుణంగా హైనాతో ఉన్నారని గేలి చేస్తున్నారు. గేలి చేయడమే కాదు.. లియో పోస్టర్‌ను జీవోటి జాన్‌ స్నో పోస్టర్ను షేర్ చేసి నెట్టింట తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మీమ్స్ క్రియేట్ చేసి తెగ వైరల్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!