రౌడీతో డేటింగ్ చేయాలనుంది.. విజయ్ ఏమన్నారంటే ??
హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలని ఉందంటూ బాలీవుడ్ నటి సారా అలీఖాన్ ఇటీవల ఓ షోలో మనసులోని మాట బయటపెట్టింది. తన గురించి సారా చేసిన వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ తాజాగా స్పందించారు.
హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలని ఉందంటూ బాలీవుడ్ నటి సారా అలీఖాన్ ఇటీవల ఓ షోలో మనసులోని మాట బయటపెట్టింది. తన గురించి సారా చేసిన వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ తాజాగా స్పందించారు. హార్ట్ సింబల్ జతచేర్చి ప్రేమ, ఆప్యాయతను ఆమెకు పంపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విజయ్‌కున్న మాస్ ఫాలోయింగ్‌కి బాలీవుడ్ యువనటీమణులూ మనసు పారేసుకున్నారు. సారా అలీఖాన్, జాన్వీకపూర్ ఆ జాబితాలోకి చేరారు. కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్ కరణ్’ సీజన్-7లో వీరిద్దరూ పాల్గొన్నారు. త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో మంగళవారం బయటకు వచ్చింది. ‘నువ్వు ఎవరితోనైనా డేట్ చేయాలనుకుంటున్నావా?’ అని కరణ్ ప్రశ్నించగా.. ‘విజయ్ దేవరకొండ’ అని సారా సమాధానమిచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: పాముల సరస్సు మీరు ఎప్పుడైనా చూసారా ?? ధైర్యం ఉంటేనే ఓ లుక్ వేయండి
లారీ ఆపి రోడ్డుపై యువకుల నాగిని డ్యాన్స్.. ఇందుకు అసలు కారణం తెలుసా ??
కలలో మరో వేరే మహిళతో భర్త రొమాన్స్.. నిద్రలో నుంచి భార్య లేచి ఏం చేసిందో తెలుసా ??
క్యాన్సర్‌తో పోరాడుతున్న యువకుడు.. తన స్నేహితులు ఏం చేశారో తెలుసా !!
ప్రాణాలను పణంగా పెట్టి గోమాతను కాపాడిన యువకులు !! ప్రశంసల వర్షం కురిపించిన నెటిజెన్స్