Vijay Devarakonda – VD 12: త్వరలోనే జనాలకు విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్..
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా మూడు సినిమాల అప్‌డేట్స్ వచ్చాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోందని అనౌన్స్ చేశారు మేకర్స్. త్వరలోనే జనాలకు సర్‌ప్రైజ్ ఇస్తామని ప్రకటించాయి సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న చిత్రమిది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.