Vijay Deverakonda: స్పీడ్ పెంచిన దేవరకొండ.. మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్..
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్రాన్ని కంప్లీట్ చేసిన ఈ హీరో.. ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వలో ఖుషి సినిమా చేస్తున్నాడు.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ చిత్రాన్ని కంప్లీట్ చేసిన ఈ హీరో.. ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వలో ఖుషి సినిమా చేస్తున్నాడు. ఇందులో విజయ్ సరసన సమంత కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది. ఇటీవలే కశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూ్ల్ పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలోనే హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ రెడీ అవుతోంది. ఈ సినిమానే కాకుండా.. మళ్లీ పూరి దర్శకత్వంలో జనగనమణ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ క్రమంలో తాజాగా హీరో విజయ్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రజినీకాంత్ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టిన కమల్ హాసన్..!