Veena Srivani: చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
నాగచైతన్య నిశ్చితార్థం శోభితతో ఘనంగా జరిగింది. దీంతో అక్కినేని ఇంట మాత్రమే కాదు.. అక్కినేని అభిమానుల హృదయాల్లో కూడా సంతోషం ఉప్పొంగుతోంది. ఆఫ్టర్ బ్రేకప్ నాగచైతన్య కొత్త జీవితాన్ని ప్రారంభించడం అందరినీ సంతోష పెడుతోంది. నెట్టింట విషెస్ వచ్చేలా చేస్తోంది. ఇక ఈక్రమంలోనే వేణు స్వామి వైఫ్ శ్రీవాణి కూడా.. నాగచైతన్య - శోభిత ను సెటైరికల్‌గా విష్ చేస్తూ.. ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడా వీడియోతో నెట్టింట వైరల్ అవుతోంది.
నాగచైతన్య నిశ్చితార్థం శోభితతో ఘనంగా జరిగింది. దీంతో అక్కినేని ఇంట మాత్రమే కాదు.. అక్కినేని అభిమానుల హృదయాల్లో కూడా సంతోషం ఉప్పొంగుతోంది. ఆఫ్టర్ బ్రేకప్ నాగచైతన్య కొత్త జీవితాన్ని ప్రారంభించడం అందరినీ సంతోష పెడుతోంది. నెట్టింట విషెస్ వచ్చేలా చేస్తోంది. ఇక ఈక్రమంలోనే వేణు స్వామి వైఫ్ శ్రీవాణి కూడా.. నాగచైతన్య – శోభిత ను సెటైరికల్‌గా విష్ చేస్తూ.. ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడా వీడియోతో నెట్టింట వైరల్ అవుతోంది.
\ఇక సెలబ్రిటీ ఆస్ట్రాలజర్గా గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి.. రీసెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైతన్య – శోభిత జాతకాలను విశ్లేషిస్తూ ఓ వీడియోను చేశాడు. ఆ వీడియోలో వీరిద్దరూ విడిపోతారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు.. ఫిల్మ్ జర్నలిస్టుల సంఘం కూడా ఈయన జాతక విశ్లేషణ పై సీరియస్ అయింది. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే మహిళా కమిషన్ కూడా వేణు స్వామికి సమన్లు జారీ చేసింది.
ఇక ఈక్రమంలోనే వేణు స్వామి వైఫ్ శ్రీవాణి తన భర్తకు మద్దతుగా.. ఓ సెటైరికల్ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య-శోభితకు శుభాకాంక్షలు చెబుతూనే.. విష్ చేసినందుకు తనకు ఖరీదైన లువీస్ విట్టన్ బ్రాండ్.. హ్యాండ్ బ్యాగ్ గిఫ్ట్‌గా ఇవ్వాలని చైను డిమాండ్ చేసింది. అంతేకాదు మీరు ఎంగేజ్‌మెంట్ చేసుకుంటే సోకాల్డ్ యోధులు వేరే వాళ్లను టార్గెట్ చేసుకొని మీ టాపిక్‌ను డైవర్ట్ చేయడం ఏంటి అంటూ ప్రశ్నించింది. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీశాయి. నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.