Unstoppable 4: బావమర్ది మాస్ డైలాగ్.. బావ మాస్ ఆన్సర్.. అట్లుంటది ఇద్దరితోని.!

|

Oct 26, 2024 | 12:12 PM

కొంచెం నీరు, కొంచెం నిప్పు.. కేరాఫ్ అన్‌స్టాపబుల్‌.. బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాప‌బుల్ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కు రంగం సిద్దమైంది. అచ్చ తెలుగు ఓటీటీ ఆహా వేదిక‌గా అక్టోబ‌ర్ 25న (నిన్న) రాత్రి 8.30 గంట‌ల నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటి అంటే.. ఆహా అన్‌స్టాపబుల్‌ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్‌లో సీఎం చంద్రబాబుతో బాలకృష్ణ సందడి చేయబోతున్నారు.

అచ్చ తెలుగు ఓటీటీ ఆహా వేదిక‌గా అక్టోబ‌ర్ 25న (నిన్న) రాత్రి 8.30 గంట‌ల నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటి అంటే.. ఆహా అన్‌స్టాపబుల్‌ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్‌లో సీఎం చంద్రబాబుతో బాలకృష్ణ సందడి చేసారు. నిన్న రిలీజ్ అయిన ఎపిసోడ్ వీడియోస్.. నెట్టింట ఓ రేంజ్‌లో దుమ్ము రేపుతోంది. బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాప‌బుల్ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కు రంగం సిద్దమైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.